(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.159. అధ్యాయః 159
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ తపోనిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-159-0x(5834)(71346)
సర్వమేతత్తపోమూలం కవయః పరిచక్షతే।
న హ్యతప్తతపా మూఢః క్రియాఫలమవాప్నుతే॥ 12-159-1(71347)
ప్రజాపతిరిదం సర్వం తపసైవాసృజత్ప్రభుః।
తథైవ వేదానృపయస్తపసా ప్రతిపేదిరే॥ 12-159-2(71348)
తపసైవ ససర్జాన్నం ఫలమూలాని యాని చ।
త్రీఁల్లోకాంస్తపసా సిద్ధాః పశ్యంతి సుసమాహితాః॥ 12-159-3(71349)
ఔషధాన్యగదాదీని తిస్త్రో విద్యాశ్చ సంస్కృతాః।
తషసైవ హి సిద్ధ్యంతి తపోమూలం హి సాధనం॥ 12-159-4(71350)
యద్దురాపం దురారాధ్యం దురాధర్షం దురుత్సహం।
తత్సర్వం తపసా శక్యం తపో హి దురతిక్రమం।
ఐశ్వర్యమృషయః ప్రాప్తాస్తపసైవ న సంశయః॥ 12-159-5(71351)
సురాపోఽసంమతాదాయీ భ్రూణహా గురుతల్పగః।
తపసైవ సుతప్తేన నరః పాపాత్ప్రముచ్యతే॥ 12-159-6(71352)
తపసో బహురూపస్య తైస్తైర్ద్వారైః ప్రవర్తతః।
నివృత్త్యా వర్తమానస్య తపో నానశనాత్పరం॥ 12-159-7(71353)
అహింసా సత్యవచనం దానమింద్రియనిగ్రహః।
ఏతేభ్యో హి మహారాజ తపో నానశనాత్పరం॥ 12-159-8(71354)
న దుష్కరతరం దానాన్నాతి మాతరమాశ్రమః।
త్రైవిద్యేభ్యః పరం నాస్తి సంన్యాసాన్నాపరం తపః॥ 12-159-9(71355)
ఇంద్రియాణీహ రక్షంతి విప్రర్షిపితృదేవతాః।
తస్మాదర్థే చ ధర్మే చ తపో నానశనాత్పరం॥ 12-159-10(71356)
ఋషయః పితరో దేవా మనుష్యా మృగపక్షిణః।
యాని చాన్యాని భూతాని స్యావరాణి చరాణి చ॥ 12-159-11(71357)
తపః పరాయణాః సర్వే సిధ్యంతి తపసా చ తే।
ఇత్యేవం తపసా దేవా మహత్త్వం ప్రతిపేదిరే॥ 12-159-12(71358)
ఇమానీష్టవిభాగాని ఫలాని తపసః సదా।
తపసా శక్యతే ప్రాప్నుం దేవత్వమపి నిశ్చయః॥ ॥ 12-159-13(71359)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ఏకోనషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 159॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-159-3 తపసో హ్యానుపూర్వ్యేణ ఫలమూలానిలాశినః। ఇతి ద. ధ. పాఠః॥
12-159-9 మాతరమతిక్రంయాశ్రమో న। సర్వేష్వప్యాశ్రమేషు మాతా పాలనీయైవ।
తత్త్యాగస్య సంన్యాసినోఽప్యయోగాత్॥
12-159-13 ఇమానిం నక్షత్రాదీని। సుకృతాం వా ఏతాని జ్యోతీషి యన్నక్షత్రాణీశ్రుతేః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.